అవినీతికి పాల్పడుతున్న కార్యదర్శి కి అండగా, ఎంపీడీఓ
వేములవాడ :నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల్ కోడి ముంజ గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీలో అవినీతికి పాల్పడుతున్న కార్యదర్శి అండగా ఎంపీడీవో సహకరిస్తూ, వీరిద్దరూ కల్సి అవినీతికి పాల్పడుతున్న బాగోతం, విషయానికి వస్తే…!రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్ మండల్, కొడుముంజ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి చేస్తున్న ఆవినీతి, అక్రమాల గురించి మరియు వారికి సహకరించిన ఎంపీడీఓ శ్రీధర్ పై శాఖపరమైన చర్యల తిసుకోవాలని భూమల్ల లక్ష్మణ్, ప్రజవాణి ద్వారా కలెక్టర్ కు…