
గుల్లకోట లో ఉచిత గాలి కుంటూ నివారణ టీకాలు !!
ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట లో శనివారం రోజున,తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా, జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా, మండల పశు వైద్య అధికారిని శ్రీప్రియ, గేదెలకు ఆవులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది, అనంతరం పశు వైద్య అధికారిని శ్రీప్రియ మాట్లాడుతు,గ్రామంలో 143..ఆవులకు మరియు ఎడ్ల కు 76 గేదెల కు. ఉచిత గాలి కుంటు నివారణ టీకాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…