
సాంఘిక విప్లవ మూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జయప్రదం చేద్దా
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ. భద్రాచలం నేటిదాత్రి స్థానిక అంబేద్కర్ సెంటర్లో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశన్ని ఉద్దేశించి మహనీయుల జయంతుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు ముద్దా పిచ్చయ్య, అలవాల రాజా పెరియర్, గురుజాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ….. సామాజిక విప్లవ మూర్తి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ,…