
నేటిధాత్రి అక్షర పోరు!
రో హౌస్ల కూల్చివేతలు షురూ!! -నేటిధాత్రి చిత్రపురిపై అక్షర విజయం. -ఒక్కొక్కటిగా రో హౌస్ ల నేలమట్టం! -కూల్చివేతలు ఇప్పుడే మొదలయ్యాయి. -చివరి ఇల్లు కూల్చిదాకా ఆగదు. -చిత్రపురిపై నేటిధాత్రి సుదీర్ఘ అక్షర సమరం -కార్మికుల పక్షాన అలుపెరుగని అక్షర యుద్ధం. -నేటిధాత్రికి అభినందనల వెల్లువ. – నేటిధాత్రి అక్షరానికి కార్మికుల జేజేలు. -జరిగిన నిర్మాణాలు కూల్చివేత నేటిధాత్రి విజయమని కార్మికుల సంబరాలు. -చిత్రపురి కార్మికులదే! -చిత్రపురిలో సినీ గద్దలకు తావు లేదు. -కార్మికులకు పూర్తి న్యాయం…