
చిత్రపురిలో ‘‘చిత్ర’’..’’విచిత్ర’’..’’దోపిడి విన్యాసాలు’’.!
https://epaper.netidhatri.com/view/275/netidhathri-e-paper-25th-may-2024%09/2 చిత్రపురికి నేటిధాత్రి అండ! `చిత్రపురిలో దశాబ్దాల మోసాలపై నేటిధాత్రి అక్షర కవాతు. `ఫలించిన నేటిధాత్రి అక్షర పోరాటం `అనిల్ అరెస్టుతో కార్మికులలో వెల్లివిరిసన సంతోషం. `నేటిధాత్రికి అభినందనల పర్వం. `చిత్రపురిలో పె(గ)ద్దలు చేసిన అరాచకాలపై గళం విప్పుతున్న కార్మికులు. `నేటిధాత్రితో ఒక్కసారిగా కార్మికులకు వచ్చిన ధైర్యం. `చిత్రపురి చిట్టాలన్నీ విప్పుతాం. `చీకటి కోణాలన్నీ వెలుగులోకి తెస్తాం. `దోచుకున్న వారి బండారం బైట పెడతాం. `జనం ముందు దోషులుగా నిలబెడతాం. `తిన్నదంతా కక్కిస్తాం.. `అప్పటిదాకా నేటిధాత్రి విశ్రమించదు….