
*మనసున్న మారాజు కేసీఆర్*
★ గ్రానైట్ పరిశ్రమలకు జీవం పోశారు ★ స్లాబ్ విధానం కొనసాగింపు గొప్ప నిర్ణయం ★ సీఎం చిత్ర పటానికి పాలాబిషేకం సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని, అడిగిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను ఆదుకుని జీవం పోశారని తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. గ్రానైట్ పరిశ్రమ కు పాత పద్దతిలో స్లాబ్ విధానం, 40 శాతం రాయితీ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని…