
బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం
బిజెపి మంగపేట మండల అధ్యక్షులు యరంగారి కుమార్ మంగపేట నేటి ధాత్రి, ములుగు జిల్లా అసెంబ్లీలోని బిజెపి మంగపేట మండల అధ్యక్షులు యరంగారి కుమార్ ఆధ్వర్యంలో మొట్ల గూడెం, శనిగాకుంట, గాంధీనగర్, నరసింహ సాగర్, పూరేడిపల్లి మొదలగు గ్రామాలలో బిజెపీ గరీబ్ కళ్యాణ యోజన కార్యక్రమంలో మన ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి గడిచిన ఎనిమిది సంవత్సరాల అద్భుత పరిపాలన లో భాగంగా సంక్షేమ పథకాల గురించి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్…