
సానిటైజర్ తాగి ఐదుగురు విద్యార్థినిలు ఆత్మహత్యయత్నం
ఎం జి ఎం లో చికిత్స పొందుతూన్న విద్యార్థినిలు మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్లో ఘటన హన్మకొండ నేటిధాత్రి మండలంలోని ఆరెపల్లె గ్రామం వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల హాస్టల్లో ఐదుగురు విద్యార్థినిలు ఆత్మహత్యకు యత్నించారు. ఐదుగురు విద్యార్థినులను సానిటైజర్ తాగగా అధికారులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకల్లో జరిగిన గొడవ ఇందుకు కారణంగా తెలుస్తోంది. ములుగు జిల్లాకు చెందిన…