
వనంలో మానవమృగం?
`ఆ జిల్లాలో ఏళ్లుగా సాగుతున్న దారుణం! `ఖాకి ముసుగులో కీచక తోడేలు! `అరణ్యంలో అ(స)బలల ఆక్రందన! `ఎవరికి చెప్పుకోలే ఆందోళన! `పెద్దోళ్లకు చెప్పినా మిగిలేది అరణ్య రోధనే..నా! `కీచకుడిని తప్పించుకోలేక విలవిలలాడుతున్నారు? `పక్కనే వుండే మానవ మృగం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. `అరణ్యంలో జంతువులకు భయపడని వాళ్లు నరరూపజంతువును చూసి వణికిపోతున్నారు. `నిత్యం కబలిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. `మృగం నుంచి తప్పించుకోలేక, కొలువులు వదులుకోలేక, కుమిలిపోతున్నారు.. `ఎవరికి చెప్పుకోలేక కుంగి కృషించిపోతున్నారు. `ధైర్యంగా ముందుకొచ్చిన మహిళా ఉద్యోగి పిటిషన్…