
కుటుంబ పాలన కాదు…నాలుగు కోట్ల ప్రజల వసుదైక పాలన.
` ఆ నలుగురు కుటుంబ సభ్యులే కాదు.. తెలంగాణ పోరాట వీరులు … ఉద్యమ సైనికులు. ` అపుడువాళ్లే …ఇప్పుడూ వాళ్లే!? ` వాళ్లు వారసులు కాదు..ఉద్యమ బాధ్యులు. ` పోరాట యోధులు..తెలంగాణ రక్షకులు. `ఆనాడు తెలంగాణ అన్యాయం కాకుండా చూశారు. ` ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ` ప్రగతిలో తెలంగాణ ను ఉన్నతంగా నిలబెడుతున్నారు. ` మూడు పదుల వయసులో జీవితం ఉద్యమానికి అంకితం చేశారు. `దశాబ్ద కాలం తెలంగాణ పోరాటం…