
నేటి ధాత్రి అక్షరసత్యాలు, వీగిపోయిన అవిశ్వాసం, హస్తం ఖాతాలో ఎంపీపీ.
నేటి ధాత్రి అక్షరసత్యాలు, వీగిపోయిన అవిశ్వాసం, హస్తం ఖాతాలో ఎంపీపీ. బల నిరూపణకు ఎవరు హాజరు కాలేదు, ఎంపీపీ కొనసాగింపు ఆర్డిఓ ప్రకటన. కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు శ్రీ పదవి విగ్రహానికి పూలమాల శ్రీధర్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు. ఒక వైపు సంబరాలు మరోవైపు అసంతృప్తి ప్రస్తుత కాంగ్రెస్ శ్రేణుల్లో కనబడుతున్న తీరు.! హైకోర్టు తీర్పు మేరకే ఓటింగ్‌కు హాజరు కాలేకపోయాం, మరోసారి అవిశ్వాసం ప్రవేశపెట్టి అర్హతను కూలిపోతాం, అందుకే హాజరు కాలేదు బి అర్…