
షిఫ్టింగ్ విధానాన్ని రద్దు చేయాలి
ఏఐఎస్ఎఫ్, ఏ బి ఎస్ ఎఫ్ఆధ్వర్యంలో వరంగల్ (డి ఐ ఓ) కి వినతి పత్రం వరంగల్, నేటిధాత్రి: వరంగల్ జిల్లాలోని రంగశపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో షిఫ్టింగ్ విధానం వలన ఆ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇబ్బంది పడుతూ విద్యను ఆపేసే పరిస్థితి నెలకొందని అన్నారు వివిధ దూర ప్రాంతంలో నుంచి కళాశాలకు వచ్చి విద్య అభ్యసిస్తున్న తరుణంలో షిఫ్టింగ్ విధానం వలన గ్రామీణ పట్టణ ప్రాంతంలోని విద్యార్థులు విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యకు…