
వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ సమావేశాన్ని విజయవంతం చేయండి..
వేములవాడ నేటి ధాత్రి వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని సుధాకర్ రావు విజ్ఞప్తి చేశారు. వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులను వారు గురు వారం కలిశారు. ఈ నెల 5వ తేదీన కరీంనగర్ లో అన్నమనేని గార్డెన్లో వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ కోఆర్డినేటర్ అన్నమనేని సుధాకరరావు ఆద్యక్షతన సమావేశంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిలుగా వరంగల్…