
ఆరూరికి లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం
వర్ధన్నపేటలో ఎదురులేదు, ప్రచారంలో దూసుకెళ్తున్న ఆరూరి వర్ధన్నపేట గడ్డ, ఆరూరి అడ్డా హాట్రిక్ విజయం పక్కా దేశంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేరు పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండే? ఇప్పుడు తెలంగాణ ఎలా వుంది? అన్నది ప్రజలు ఆలోచించాలి ___జిల్లా అధికార ప్రతినిధి, అంబాల ఉదయ్ కిరణ్ రిటైర్డ్ డిఎస్పీ వర్ధన్నపేట, నేటిధాత్రి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతుగా శనివారం రోజున…