Headlines

రమణ అన్నకు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు

గణపురం సొసైటీ చైర్మన్ ఫోర్ రెడ్డి పూర్ణచందర్ రెడ్డి

గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గణపురం సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ
బిఅర్ఎస్ పార్టి భూపాలపల్లి అభ్యర్థి గండ్ర రమణాన్న గెలుపు కొరకై ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న గ్రామ
బిఅర్ఎస్ పార్టి నాయకులు కార్యకర్తలు .రమణాన్న కు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు రాబొయే ఎన్నికలల్లో గండ్ర రమణాన్నకు ఓటు వేసి భారీ మెజారిటితో గెలిపిస్తామని ప్రచారం లో పాల్గొన్న ప్రజలు . గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *