
సారును వదులుకోం! కాంగ్రెస్ ను నమ్మం!!
https://epaper.netidhatri.com/ ప్రచారంలో ప్రజలే స్వయంగా చెబుతున్న మాట. కేసిఆర్ సార్ పాలనే చల్లని దీవెన. అలాంటి సర్కారు మళ్ళీ, మళ్లీ కావాలని కోరుకుంటున్నారంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో ప్రజల నాడి గురించి చెప్పిన విషయాలు… ఆయన మాటల్లోనే… `కాంగ్రెస్ పెట్టిన కష్టాలు చాలు. `కరంటు కోతలు , బిల్లుల వాతలు వద్దు. `కాంగ్రెస్ రైతులకు చేసిన మేలేమీ లేదు. `కర్ణాటకలోనే సక్కగ కరంటు ఇస్తలేరు. `ఈడెట్లిస్తరు…అంత ఒట్టి ముచ్చట….