
శాంతియుత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు;
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.. వేములవాడ రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ల వద్ద తనిఖీ. వేములవాడ రురల్ నేటి ధాత్రి సోమవారం రోజున వేములవాడ రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెముల, ఫజుల్ నగర్, నుకలమర్రి, ఏదురుగాట్ల,మర్రిపెళ్లి,లింగంపెళ్లి, గ్రామాల్లోని నార్మల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి శాంతియుత వాతావరణంలో ఎన్నికల జరిగేలా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., అధికారులకు…