greaterlo dongala gang, గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్
గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్ గ్రేటర్ నగరంలో దొంగల గ్యాంగ్ భయపెడుతోంది. 8మంది సభ్యులున్న ఈ గ్యాంగ్ తాళం వేసి ఉన్న, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం కాజీపేట చైతన్యపురి ప్రాంతంలో అర్థరాత్రి ఓ ఇంటి కిటికి ఊచలు కట్ చేస్తుండగా అప్రమత్తమైన ఇంటి యజమానులు గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న ఈలోపే…