majjiga packetla papini, మజ్జిగ ప్యాకెట్ల పంపిణి
మజ్జిగ ప్యాకెట్ల పంపిణి హైదరాబాద్లోని మణికొండ ల్యాంకో హిల్స్ మర్రిచెట్టు సర్కిల్ వద్ద విఆర్4యు సంస్థ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బాపూజీ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు నేడు ఉదయం 10గంటల నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈ మజ్జిగ పంపిణికి మణికొండ మాజీ సర్పంచ్ నరేందర్రెడ్డి సహకరించాలని తెలిపారు. మా సీనియర్…