కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే చల్లా…
నేటిధాత్రి హైదరాబాద్ రాష్ట్ర ఐ.టి.శాఖామాత్యులు,తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ని హైద్రాబాద్ ప్రగతి భవనంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరియు నడికూడా మండల రైతుబంధు కన్వీనర్ సుదాటి వెంకటేశ్వర రావు మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి ప్రపంచ మృత్తిక నేల దినోత్సవ శుభాకంక్షాలు తెలిపారు.అనంతరం పరకాల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికూడా మండలానికి మండల కార్యాలయం,పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని కోరారు.అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే…