తెలంగాణ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

నేటిధాత్రి మొగుళ్లపల్లి తెలంగాణ అమరవీరుల స్మరిస్తూ మండలం లోని ఇసిపేట మొగుళ్లపల్లి కొరికి శాల గ్రామాల్లో సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ సిపిఐ ఎర్ర జెండా ఆవిష్కరించారు నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది అమరులై పోయారని వారి ఆశయాల ను కొనసాగించాలని జిల్లా రైతు సంఘం నాయకులు పెరుమండ్ల రాజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మల రాజయ్య కాశి బోయిన రాజయ్య నేరెళ్ల కుమారస్వామి ఎండి నబి సూత్రపు…

Read More

రాష్ట్ర గవర్నర్ మాతృమూర్తి కి నివాళులు అర్పించిన : వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)

రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మరణించడంతో ఈరోజు గురువారం చెన్నైలోని వారి స్వగృహంలో కృష్ణకుమారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, గవర్నర్ గారిని పరామర్శించిన **TRS రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)* వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి. స్వర్గీయ కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని.వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతున్ని ప్రార్ధించారు.. చిరకాలం నుండి గవర్నర్ కుటుంబంతో గాయత్రి రవికి ఆత్మీయ అనుబంధం ఉన్న…

Read More

విద్యుత్ శాఖలో ఒకే ఒక్కడు లైన్ ఇన్స్పెక్టర్

నడి కూడ నేటి ధాత్రి: మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లొ అన్నీతానై అధికభారమై ఇబ్బంది పడుతున్నవైనం. పట్టించుకోని పై అధికారులు. మనోవేదన పడుతూ విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య. మండలంలో విద్యుత్ శాఖలో ఏఇ , లైన్ ఇన్స్పెక్టర్ , సీనియర్ లైన్ మెన్ , జూనియర్ లైన్ మెన్ , హెల్పర్ లు ఉండాలి కానీ ప్రస్తుతం ఎఇ , మరియు లైన్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. దీంతో మండల పరిధిలో ఏ…

Read More

యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో ని గాంధీ విగ్రహం దగ్గర నుండి ర్యాలీ నిర్వహించి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎంపిటిసి వనం హర్షిని చంద్రశేఖర్ జెండా ఎగరడం జరిగింది యువజన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు…

Read More

కాకతీయ యూనివర్శిటీ మొదటి గేటు వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నేటిదాత్రి: కాకతీయ యూనివర్సిటీ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్ వరంగల్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ మాట్లాడుతూ ఈ ఎన్ని సమస్యలు, కష్టాలు చుట్టు ముట్టినా ఆత్మవిశ్వాసం…

Read More

ఎమ్మెల్యే పెద్ది ని పరామర్శించిన నేటిధాత్రి చైర్మన్

తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి స్వర్గీయ పెద్ది రాజిరెడ్డి అనారోగ్యంతో మరణించగా నేటిధాత్రి గ్రూప్స్ చైర్మన్ , సిఈఓ కట్టా రాఘవేంద్ర రావు, నేటిధాత్రి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం, తెలంగాణ బ్యూరో బిర్రు కుమారస్వామిలు సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని నల్లబెల్లి మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాజిరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు….

Read More

వంద పడకల ఆసుపత్రి  దారిలో నిలిచిన వర్షం నీరు

   నీరును వెంటనే తొలగించాలి సిపిఎం డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి: నిన్న కొంతసేపు కురిసిన వర్షానికి వంద పడకల ఆసుపత్రి కి పోయే దారిలో చెరువులను తలపించేలా నీరు నిలిచిపోవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సిన బాలింతలు, గర్భిణీలు వారి బంధువులు ఇబ్బందులు పడుతు వేలవల్సి వస్తుందాని కాబట్టి వెంటనే వర్షం నీరు తొలగించి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు.సిపిఎం బృందం వర్షం నీరు నిలిచిన ఉన్న పరిస్థితిని పరిశీలించి…

Read More

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కోతకు గురవుతున్న సిసి రోడ్డు

ఇంత నిర్లక్ష్యం ఎందుకు స్థానిక ప్రజలు దామెర,నేటిధాత్రి: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ రోడ్డు సైడ్ డ్రైనేజీ లేక ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద రోడ్డు క్రింది భాగం నుండి వెళుతుండగా క్రింది భాగం మొత్తం కోతకు గురై రోడ్డు కూలిపోయే ప్రమాదముందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా కాంట్రాక్టర్ మేలుకొని సైడ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని ,. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Read More

రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

 రూ. కోటి 10 లక్షల విలువైన రైతుబీమా చెక్కుల వితరణ  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట, నేటిధాత్రి : దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మ‌ర‌ణం పొందితే వారిపై ఆధార ప‌డ్డ‌ కుటుంబం రోడ్డున ప‌డుతుందని ,రైతు బ‌తికున్న‌ప్పుడు ఎంత గౌరవంగా బ‌తికారో య‌జ‌మాని చ‌నిపోయాక కూడా అంతే గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశ్యంతో రూ.5 ల‌క్ష‌ల‌ ప్ర‌మాద బీమా ను కుటుంబాలకు అందిస్తూ యావ‌త్ ప్ర‌పంచం మెచ్చే విధంగా అలాగే ఐక్య‌రాజ్య‌స‌మితి అభినందించే విధంగా…

Read More

*హూజురాబాద్ టికేట్ నాకే* _యూత్ ఓక్కోకరికి 3000- 5000 ఇస్తా

ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, నేటిధాత్రి    కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ బ్రదర్ పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కలకలం సృష్టిస్తోంది.   టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని యూత్‌ను మొబులైజ్ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఓ వైపున తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్తూ సీక్రెట్‌గా టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టుగా ఈ ఆడియో ద్వారా స్పష్టం అవుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో…

Read More

కేయూ ఇంజనీరింగ్ మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్, నేటిదాత్రి కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఇంజనీరింగ్ మిగతా పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 9, 12, 14, 16 వ తేదీల్లో జరగాల్సిన మిగతా ఇంజనీరింగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు వారు పేర్కొన్నారు. పరీక్షలు మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని, షెడ్యూల్ను వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. హాస్టల్లో ఉండే వసతి తీసుకుంటున్న…

Read More

కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా కలకలం-శుక్రవారం పరీక్ష వాయిదా

నేటిదాత్ర కేయూ: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు జులై 5వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు వసతి తీసుకొని పరీక్షలు రాస్తున్నారు, వారిలో ఒకరు అస్వస్థతకు గురి కాగా, టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిద్ పాజిటివ్ వచ్చిన విద్యార్థిని ఇంటికి పంపించి, హాస్టల్ డైరెక్టర్ మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు అందరూ పరీక్షలను…

Read More

కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా కలకలం

*కేయూ క్యాంపస్, నేటిదాత్రి* కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు వసతి తీసుకొని పరీక్షలు రాస్తున్నారు, వారిలో ఒకరు అస్వస్థతకు గురి కాగా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిద్ పాజిటివ్ వచ్చిన విద్యార్థిని ఇంటికి పంపించి, హాస్టల్ డైరెక్టర్ మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు అందరూ పరీక్షలను పోస్ట్పోన్ చేయాల్సిందిగా అధికారులను కోరగా వారు నిరాకరించి,…

Read More

అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాల సీజ్

అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాలకు షోకాజ్ నోటిసులు పంపి,కళాశాలను సీజ్ చేసిన డి.ఐ.ఈ.ఒ నేటి ధాత్రి* హన్మకొండ లోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం లో గల భవనం కిరాయికి తీసుకుని అక్రమంగా నారాయణ జూనియర్ కాలేజి పేరుతో నడిపిస్తున్నారు.ఈ కళాశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎబివిపి కార్యకర్తలు వరంగల్ జిల్లా డి.ఐ.ఈ.ఒ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ రోజు నారాయణ జూనియర్ కాలేజి యాజమాన్యం కి షోకాజ్ నోటిసులు జారి చేసారు. వరంగల్ అర్బన్…

Read More

*తహసీల్ కు లంచంగా తాలిబోట్టు*

రాజన్న సిరిసిల్ల జిల్లా / *నేటి ధాత్రి* *తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని మహిళ నిరసన* రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగ కు చెందిన సర్వే నెంబర్ 130/14 లో గలా 2 ఎకరాల భూమిని తన భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేసరని న భూమి నాకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్…

Read More

*మంత్రి హరీష్ రావు కారుకు ప్రమాదం*

నేటి ధాత్రి  సిద్దిపేట జిల్లా మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం సిద్దిపేట నుండి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వెళ్తుండగా..హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడ్డు వచ్చిన అడవి పందులు ముందు కారు వ్యక్తి సడెన్ గా బ్రేక్ వేయడం తో ఆకారు వెనుక భాగం లో ఢీకొన్న హరీష్ రావు పైలెట్ కారు…పైలెట్ కారును ఢీకొన్న మంత్రి హరీష్ రావు కారు…ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలు.. గాయాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి…

Read More

సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్.

*నేటి ధాత్రి హైదరాబాద్* ఫ్లాష్.. ఫ్లాష్.. సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్. స్వల్ప లక్షణాలతో తన ఫాం హౌస్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుమార్ ప్రకటించారు.

Read More

గుత్తేదారులు గుప్పిట్లో గురుకులాలు

వాస్తవ కథనాలను వెలుగులోకి తెస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు మారుపేరుగా మారిన నేటిధాత్రి ” గుత్తేదారులు గుప్పిట్లో గురుకులాలు “” అనే వాస్తవ కథనాన్ని వరుస కథనాలతో ప్రచురణ చేస్తున్న నేటిధాత్రి దినపత్రికను ఇతర పత్రికలు ఆదర్శంగా తీసుకోవాలని తెలుపుతూ నేటి ధాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలుపతున్న పిర్యాదుదారుడు.

Read More

ఉత్తమ అవార్డు అందుకున్న డాక్టర్ మాలకొండయ్య

జోగులాంబ గద్వాల్ జిల్లా, నేటిధాత్రి: అలంపూర్ నియోజక వర్గం రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మాలకొండయ్య ఉత్తమ వైద్యుడిగా అవార్డు ను జిల్లా కలెక్టర్ శృతి ఓజా చేతుల మీదుగా జిల్లా కేంద్రం లోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ను అందుకున్నారు. డాక్టర్ మాలకొండయ్య కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, రోగుల పట్ల అంకితభావం తో పనిచేసి ప్రజల మధ్య నే ఉంటూ వైద్య ఆరోగ్య…

Read More

*రైతులు మారుతున్న సమయానుగుణంగా మారాలి గండ్ర*

*పామాయిల్ సాగు పరిశీలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు* *వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి* *విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు* *అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి గండ్ర* *మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం* *సమావేశంకు హాజరు కాని మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు* *చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు* శాయంపేట, నేటిధాత్రి: రైతులు మారుతున్న నవయుగానికి అనుగుణంగా…

Read More