కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన
జాతీయ జెండాలు చేబూని పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ చేసిన ప్రతిపక్ష ఎంపీలు ఎంపీ రవిచంద్ర త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి మల్లికార్జున ఖర్గే, కేశవరావు,నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డి,సురేష్ రెడ్డి,రాములు, లింగయ్య యాదవ్ తదితరులతో కలిసి మార్చ్ కానిస్టిట్యూషనల్ క్లబ్ లో ఖర్గే, కేశవరావు,బాలు,సంజయ్ సింగ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురువారం కూడా కొనసాగింది.అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను…