
ముత్తారం అభయాంజనేయ స్వామి కి నాగినేని దంపతుల
8 లక్షల వెండి అభరణాలు సమర్పణ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి కి మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావు దంపతులు దాదాపు 8 లక్షల పైగ విలువగల వెండి అభరణాలను అభయాంజనేయ స్వామి కి శ్రీరామనమని రోజున సమర్పించారు. గతంలో స్వామివారికి జగన్మోహన్ రావు వెండి తొడుగు తన సొంత ఖర్చులతో చేయిస్తానని గత సంవత్సరం శ్రీరామనవమి రోజున గ్రామస్తుల ముందు హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి,…