
వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య
వెల్గటూరు నేటి ధాత్రి జీవితంపై విరక్తి చెంది యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్గటూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన బండారి సత్తవ్వ 40 సంవత్సరాల యువతి జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్గటూరు ఎస్సై ఆర్. ఉమా సాగర్ తెలిపారు.ఎస్ఐ ఉమా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం కిషన్ రావుపేటకు చెందిన బండారి సత్తవ్వ ఒక…