
ఇందారం మరియు పౌనూర్ గ్రామాలలో పర్యటించిన ఎంపీడీవో
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం మరియు పౌనూర్ గ్రామాలలో గురువారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామాలలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనితీరును,అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. అలాగే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను మరియు పైప్ లైన్ వ్యవస్థలను తనిఖీ చేసి, అవసరం ఉన్న చోట వీలైనంత తొందరగా మరమ్మత్తులు చేపించి సమస్యను పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులకు తెలిపారు. ఇరు గ్రామాలలోని…