
తుప్పు పడుతున్న గ్రామ పంచాయతీ చెత్త తరలింపు బండ్లు!!
మరమ్మతులు చేయించి వాడుకుంటే ఉపయోగం అంటున్న ప్రజలు!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలో గ్రామపంచాయతీ సంబంధించిన చెత్త తరలింపు బండ్లు ,ఏదైనా మరమ్మతులకు నోచుకుంటే అవి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉండాలి కానీ అవి బస్టాండ్,సమీపంలో సంవత్సరాలకొద్దీ మూలన పడి ఉంటున్నాయి అని ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద స్వచ్ఛ సర్వేక్షన్ వివిధ కార్యక్రమాలు చేపడుతూ పరిశుద్ధ కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం చేస్తుంటే కిందిస్థాయి అధికారులు వాటిని మరచి మరమ్మతులు చేయకుండా…