
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నివారణ పై అవగాహన ర్యాలి!!
మలేరియా నివారణ, జాగ్రత్తలు సూచించిన డాక్టర్ లవ కుమార్!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండ పల్లి మండలం అంబారీ పేట గ్రామం లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా.అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి. లవ కుమార్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ లవ కుమార్ మాట్లాడుతూ , పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మలేరియా కు అసలైన నివారణ అని,దోమ కాటు వల్ల…