
భాజపా గెలుపుకోసం ఇంటింటి ప్రచారం.
నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నర్సంపేట పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శీలం రాంబాబు గౌడ్ మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.దేశంలో మరొకసారి మోడీ ప్రధానమంత్రి ఆకాంక్షించారు….