
చామల కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష మెజారిటీ తో గెలిపించండి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డిని మునుగోడు నియోజకవర్గం నుండి లక్ష మెజార్టీ ఇవ్వాలని భువనగిరి ఇంచార్జి,మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాపై నమ్మకంతో కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం చండూరులో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడారు. ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు…