
తెలంగాణ జన సమితి పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవం.
వనపర్తి నేటిదాత్రి : తెలంగాణ జన సమితి 6 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ ,అంబేద్కర్. తెలంగాణ జాతిపిత జయశంకర్ చిత్రపటాల కు పూలమాల వేసి నివాళులర్పించిన టి.జె.ఎస్ జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాష అర్పించారు ఈ సందర్భంగా ఖాదర్ మాట్లాడుతూ. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి. డబ్బులే కేంద్రంగా జరుగుతున్న నేటి రాజకీయాల్లో తెలంగాణ జన సమితి…