
రంజిత్ రెడ్డిని గెలిపించి మన నియో జకవర్గ పరిధిలోని మిగిలి ఉన్న అభివృద్ధి సత్వరంగా చేసుకోండి:
మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు కూకట్పల్లి మే 1 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని తులసీనగర్ ప్రాంతంలో బుధవారం రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా మాజీ కార్పొరేటర్ జానకిరామరాజు ఆధ్వర్యం లో ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రమీల ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి వచ్చేనెల 13న జరగబో యే ఎంపీ ఎన్నికలలో తమ అభ్యర్థి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక…