SP Mahesh B. Gite

సైబర్‌ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి.

సైబర్‌ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్. సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)             సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాల నియాత్రణే లక్ష్యంగా ప్రతి సైబర్‌ వారియర్స్ పని చేయాలి. సైబర్ నేరాలు,సైబర్ నేరానికి గురైతే ఎలా స్పందించాలి అనే అంశాలపై ప్రజల్లో అవగహన కల్పించాలి. సైబర్‌ నేరాలపై వచ్చే పిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని,బ్యాంకులో ఫ్రీజ్ అయి నగదు బాధితులకు అందేలా కృషి…

Read More
Agricultural.

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి.

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి మోతే రాయలింగు సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిర్యాల జులై 01 నేటి దాత్రి:   వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. మంగళవారం ప్రపంచ వ్యవసాయ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో అన్నదాతలు ముఖ్యంగా సన్నకారు రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని…

Read More
Congress

మృతురాలు కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ.

మృతురాలు కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ దుర్గం అశోక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు భూపాలపల్లి నేటిధాత్రి             భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు 14వ వార్డులో నోముల సంపత్ తల్లి ఇటీవల మృతి చెందింది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుర్గం అశోక్ టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్…

Read More
20 goats

కుక్కల దాడుల్లో మరణించిన 20 మేకలు.

కుక్కల దాడుల్లో మరణించిన 20 మేకలు జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ శాసనసభ పరిది కోహిర్ మండలంలోని గురుజువడ గ్రామంలో ముజఫర్ పటేల్ రైతుకు చెందిన మేకలపై కుక్కల దాడులతో 20 మేకలు మరణించాయని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్థికంగా పెద్దఎత్తున నష్టం జరిగిందని, తమకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో అదుకొని తమ బతుకుదేరువైన మేకల కోసం ఆర్థికంగా ఆదుకుంటూ తమకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. కుక్కల దాడుల్లో 20 మేకలు మృతి చెందగా,…

Read More
Congress leaders

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన.

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు ◆ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్, ◆ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి ◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి జహీరాబాద్ నేటి ధాత్రి:             జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంకటి శుక్లవర్ధన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,రాష్ట్ర…

Read More
AIFTU.

ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి.

ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి భూపాలపల్లి నేటిధాత్రి       భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐ ఎఫ్ టియు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎం రాయమల్లు చంద్రగిరి శంకర్ హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు చిరు వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా…

Read More
MRO Office

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా.

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )         సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇసుక మరియు ముడి సరుకుల ధరల్ని ప్రభుత్వం నియంత్రించాలి – అన్నల్ దాస్ గణేష్ సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి. సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇసుక కొరత తీర్చాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ…

Read More
NRI

నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై.

నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి): సిరిసిల్ల పట్టణనికి చెందిన చేనేత కార్మికుడు కొండి సత్యం కుమార్తె కొండి వర్షిత తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కళాశాలలోఎం.పీ.సీ గ్రూపులో వేయికి గాను సుమారు 976 మార్కులతో కళాశాల తృతీయ స్థానంలో మార్కులు సాధించడం జరిగినది. నిరుపేద విద్యార్థి అయిన వర్షితకు పై చదువుల కోసం ప్రముఖ ఎన్నారై సిరిసిల్ల అశోక నగర్ చెందిన గడ్డం భానుచంధర్(NRI)s/o సత్తయ్య మరియు…

Read More
Nikita Roy.

కాజోల్ కోసమే సోనాక్షి వెనక్కి వెళ్ళిందా…

కాజోల్ కోసమే సోనాక్షి వెనక్కి వెళ్ళిందా…               కాజోల్ మూవీ మా కు దారి ఇచ్చి తాము వెనక్కి వెళ్ళామని, సోనాక్షి సిన్హా చెబుతోంది, మా, నికితా రాయ్ రెండు సినిమాలు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వే కావడం కూడా అందుకు ఓ కారణమని తెలిపింది. బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) నటించిన సూపర్ నేచురల్ మూవీ ‘మా’ (Maa) గత శుక్రవారం విడుదలైంది. ఓపెనింగ్స్…

Read More
students

అల్ఫోర్స్ హై స్కూల్ (సి బి ఎస్ ఈ) వర్ధన్నపేట లో ఘనంగా బోనాల జాతర.

అల్ఫోర్స్ హై స్కూల్ (సి బి ఎస్ ఈ) వర్ధన్నపేట లో ఘనంగా బోనాల జాతర. వర్దన్నపేట (నేటిధాత్రి): బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ప్రతీక అని మరియు మతసామరస్యానికి నాంది పలికేటువంటి విశిష్టమైన పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్థానిక అల్ఫోర్స్ హై స్కూల్ వర్ధన్నపేట (సీబీఎస్ఈ) లో వేడుకగా నిర్వహించినటువంటి బోనాల ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు…

Read More
Rajinikanth

ఎన్టీఆర్-హృతిక్ ఒకవైపు, రజనీ-నాగ్ మరోవైపు.

ఎన్టీఆర్ – హృతిక్ ఒకవైపు, రజనీ – నాగ్ మరోవైపు. వార్ 2 వర్సెస్ కూలి         రెండు మల్టీస్టారర్స్ ఢీ కొట్టబోతున్నాయి. ఓ సినిమాలో యంగ్ స్టార్స్ – మరో సినిమాలో సీనియర్ స్టార్స్. రెండూ తెలుగువారి ముందుకు అనువాద రూపంలోనే వస్తున్నాయి. ఆ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతూండడంతో థియేటర్ల సమస్య తలెత్తింది. ఇంతకూ ఆ రెండు మూవీస్ ఏవి? వాటి కథాకమామిషు ఏంటో చూద్దాం. యంగ్…

Read More
Opal Suchata.

బాహుబలికి రివ్యూ ఇస్తానన్న మిస్‌ వరల్డ్‌.

బాహుబలికి రివ్యూ ఇస్తానన్న మిస్‌ వరల్డ్‌         ఓపల్‌ సుచాత (opal suchata ) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. 108 దేశాల బ్యూటీలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుందీ థాయ్‌ భామ(Thai beauty) . ఓపల్‌ సుచాత (opal suchata ) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. 108 దేశాల బ్యూటీలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుందీ థాయ్‌ భామ(Thai beauty) ….

Read More
Varalakshmi.

వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ గురించి.

వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ గురించి ఈ విషయాలు తెలుసా   2024 సంవత్సరం పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. అంతకు ముందు విశాల్‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన వరలక్ష్మీ శరత్ కుమార్ సడెన్‌గా పెళ్లి వద్దనుకుంది. ఆ తర్వాత కొంతకాలం కామ్‌గా ఉన్న ఆమె.. తనకు 14 సంవత్సరాలుగా తెలిసిన నికోలాయ్ సచ్‌దేవ్‌‌ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లాడిన నికోలాయ్ సచ్‌దేవ్‌‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. వరలక్ష్మీ…

Read More
Thammudu

ఆసక్తికరంగా తమ్ముడు రిలీజ్‌ ట్రైలర్‌..

ఆసక్తికరంగా తమ్ముడు రిలీజ్‌ ట్రైలర్‌..         నితిన్‌ (Nithiin) హీరోగా దర్శకుడు శ్రీరామ్‌ వేణు రూపొందించిన సినిమా ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్‌ ట్రైలర్‌ (Thammudu Trailer)ను విడుదల చేశారు. అక్కతో ‘తమ్ముడు’ అని పిలిపించుకోవడం కోసం ఎంత సాహసమైన చేసే పాత్రలో నితిన్‌…

Read More
Aishwarya.

ఐశ్వర్య రాజేష్ చాలా టార్చర్ పెట్టింది.

 ఐశ్వర్య రాజేష్ చాలా టార్చర్ పెట్టింది… Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి బుధవారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ‘సంక్రాంతికి వస్తునాం’ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే మూవీ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పారు.విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా సంక్రాంతి…

Read More
Game Changer

నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌.

నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌…   రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈనెల 10న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా.. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈనెల 10న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా సినీ నటి అంజలి మాట్లాడుతూ‘ ఈ…

Read More
Puri Jagannath

పూజతో ప్రారంభం.

పూజతో ప్రారంభం…   తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే సోమవారం. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మేకర్స్‌. విజయ్‌కుమార్‌, సంయుక్త, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఛార్మీ కౌర్‌ సమర్పణలో పూరి జగన్నాథ్‌, జేబీ నారాయణరావు కొండ్రోల్లా సంయుక్తంగా సినిమాను…

Read More
Allari Naresh.

అల్లరి నరేశ్‌ ఆల్కహాల్‌.

అల్లరి నరేశ్‌ ఆల్కహాల్‌… హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్‌, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో… హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్‌, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్‌ మెహర్‌ తేజ్‌ ఈ…

Read More
Script.

కథలో భిన్న కోణాలుంటాయి.

 కథలో భిన్న కోణాలుంటాయి…   తమ్ముడు సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, భిన్న కోణాలు ఉంటాయి. ట్రైలర్‌లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం అని అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. నితిన్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. ‘‘తమ్ముడు’ సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, భిన్న కోణాలు ఉంటాయి. ట్రైలర్‌లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం’ అని అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. నితిన్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం…

Read More
Mandala Murders.

 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది.

 స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది…   యశ్ రాజ్ ఫిలిమ్స్, నెట్ ఫ్లిక్స్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ ‘మండల మర్డర్స్’. ఇది జులై 25 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ది రైల్వే మ్యాన్’ (The Railway Man) వెబ్ సీరిస్ కు మంచి స్పందన లభించడంతో ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films), నైట్ ఫ్లిక్స్ (Netfilx) భాగస్వామ్యంలో మరో వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. అదే ‘మండల మర్డర్స్’ (Mandala Murders). వాణీ…

Read More
error: Content is protected !!