
దేశం కోసం.. జీవితాన్ని ధారపోసిన మహానాయకుడు : నేతాజీ
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల /నేటి ధాత్రి జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. సుభాష్ చంద్ర బోస్ స్వతంత్ర భారత సమరంలో కీలక పాత్ర పోషించారని, 1930లలో ఆయన గాంధీ మార్గాన్ని అనుసరించి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. 1938లో, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన నేతాజీ, దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారని తెలిపారు. ‘ఆజాద్…