డిసెంబర్ 6న వరంగల్ జన సభ విజయవంతం చేయండి
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జన సభను విజయవంతం చేయాలని కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య కేంద్ర కమిటీ సభ్యులు నైనాలశెట్టి మూర్తి గారు రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజు గారు హాజరవుతున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడవసారి అధికారంలోకి…