
తెగ ముదిరిపోతున్న ర్యాంకుల పిచ్చి
విద్యార్థులపై విపరీత ఒత్తిడి క్రీడలు, ఇతర కృత్యాలకు ప్రాధాన్యం శూన్యం ఇంజినీరింగ్, మెడిసిన్….ఈ రెండే కోర్సులా? ఐదు దశాబ్దాల క్రితం విద్యాప్రమాణాలు ఇప్పుడేవీ? విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం శూన్యం మార్కులు, ర్యాంకులే విద్యార్థుల లక్ష్యాలు ఆడుకునే వయసులో ఏసీ రూమ్లలో చదివించినా వృధా భావి తరాన్ని నిర్వీర్యం చేస్తున్న ‘ర్యాంకుల’ విద్య హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణలో విద్యావ్యవస్థ పనితీరు ఆశించినంత గొప్పగా యేమీ లేదనే చెప్పాలి. గ్రామాలు, పట్టణాల్లో తల్లిదండ్రులు ఎంత కష్టాన్నైనా భరించి తమ పిల్లల్ని ప్రైవేటు…