
మరో కల్లోలం లోకి జారిపోవద్దు: ముఖ్యమంత్రి కేసిఆర్.
`తెలంగాణలో ఘనంగా సమైక్యతా దినోత్సవం. `జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణనుద్దేశించి ప్రసంగించిన సిఎం. `తెలంగాణ త్యాగధనుల త్యాగాలను స్మరించుకున్న కేసిఆర్. `స్వార్థపూరిత రాజకీయ శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా వుండాలని సూచన. `పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. ` సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి. `మానవత్వాన్ని కబలించే కుట్ర చేస్తున్నాయి. `మనుషుల మధ్య విద్వేశ పూరిత మంటలు రగిలిస్తున్నాయి. `రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. `జాతి జీవనాడిలో కలకలం…