నేనే మేయర్…నేనే ఎమ్మెల్యే నేనంటే నేనే
నేనే మేయర్…నేనే ఎమ్మెల్యే నేనంటే నేనే కార్పొరేటర్ నుంచి మేయర్‌గా, ఆ తరువాతి సమీకరణలతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నన్నపనేని నరేందర్ వరంగల్ తూర్పుతో సహా గ్రేటర్ వరంగల్ అంతా తన పెత్తనం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పెత్తనం ఎక్కడి వరకు వెళ్లిందంటే గ్రేటర్ కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తంగా తన పరపతి ఏంటో చూపించుకునే స్థాయికి నరేందర్ గూర్చి ఆ పార్టీ నాయకులే కొంతమంది ఎమ్మెల్యేకు ముందు, ఎమ్మెల్యే తరువాత…