
రాజకీయాలతో దెబ్బతింటున్న టి.టి.డి. ప్రతిష్ట
భగవంతునికి`భక్తునికి మధ్య రాజకీయులే అడ్డుగోడలు భక్తికి స్థానం లేదు…అంతా ఆధిపత్యమే టిటిడీకి వైరస్‌గా మారిన కుల రాజకీయాలు భక్తులకు నిలువుదోపిడి`స్వామికి శఠగోపం ‘అయ్య’పేరు చెప్పి అంతా దండుకోవడమే టి.టి.డి.ని హిందూ సంస్థలు నిర్వహిస్తేనే సముచితం ప్రభుత్వ పెత్తనంతో భక్తి మటుమాయం హైదరాబాద్,నేటిధాత్రి: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలాతిరుపతి, భక్తి సౌరభాలతో పరిమళించాల్సింది పోయి, రాజకీయ దుర్గంధంతో ముక్కుపుటాలను ఎగరేస్తోంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వైకుంఠ ఏకాదశి పర్వదిన టోకెన్ల జారీలో టీటీడీ అధికార్ల నిర్వాకం…