
కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు,!
కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల బాంధవుడు,మాజీ ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంత శుభాకాంక్షలు మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజికవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గం లో పట్టణ కేంద్రం పస్తపుర్ లో అరుంధతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఉద్యమకారులతో కుల సంఘాల నాయకులతో కలసి కేక్ కాట్…