భూమి కార్మికులది…సోకు సొసైటీది!
https://epaper.netidhatri.com/ ‘‘చిత్రపురి’’ లో చిత్రవిచిత్ర ‘‘దోపిడీ విన్యాసాలు’’ ఎపిసోడ్ – 2 `చిత్రపురి ఛానల్ ప్రశ్నలకు అ ‘నిల్’ సమాధానాలు! `పర్యావరణ అనుమతులు లేవు? ` హెచ్‌ఎండిఏ అనుమతులు ఇంకా పూర్తిగా రాలేదు! `స్వయంగా సొసైటీ పెద్ద ఒప్పుకున్న వాస్తవాలు? `మరి నిర్మాణాలు ఎలా చేపడతారు! `ఇంకా కార్మికులను ఎంత కాలం మోసం చేస్తారు? `బఫర్ జోన్‌లో నిర్మాణాలు సాధ్యమా! `దోచుకోవడానికి కార్మికులే దొరికారా? ` ‘‘రో’’ హౌజులు ఎవరి కోసం కట్టారు? ` కార్మికుల భూమిలో…