‘‘7 నెలలు’’..’’70 మార్కులు’’..!
https://epaper.netidhatri.com/view/308/netidhathri-e-paper-3rd-july-2024%09 ‘‘రేవంత్’’ పాలన సూపర్ -పరుగులు పెడుతున్న పాలన! -అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సిఎం. రేవంత్ రెడ్డి. -అటు పిసిసి… ఇటు సిఎం గా ద్విపాత్రాభినయం. -శాసనసభ ఎన్నికలలో పార్టీని విజయ తీరాలకు చేర్చి… -పార్లమెంటు ఎన్నికలలో సముచితమైన స్థానాలు గెలిపించి -అందరి మన్ననలు పొందుతూ… -అందరినీ కలుపుకుపోతూ.. -పార్టీని పటిష్ఠపరుస్తూ… -పాలనను సరికొత్త పంధాలో సాగిస్తూ.. -భవిష్యత్తు తెలంగాణను ఆదర్శవంతమైన బాటలు వేస్తూ.. -తెలంగాణను అభివృద్ధి నమూనాగా మలిచే ప్రణాళికలు రచిస్తూ. -గత ప్రభుత్వం…