క్యాన్సర్ నివారణ టీకాలు ప్రారంభించబడ్డాయి…

క్యాన్సర్ నివారణ టీకాలు ప్రారంభించబడ్డాయి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ మండలంలో సోమవారం మధ్యాహ్నం క్యాన్సర్ నివారణకు ప్రత్యేక టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ టీకాలను 14 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఇవ్వాలని వైద్యాధికారి నవీన్ కుమార్ మరియు విస్తరణాధికారి నరసింహ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version