
సుప్రభాత కాంతులు…సుభాషన్న తెచ్చిన వెలుగులు…
ఊర్లకు ప్రగతి దారులు… కొత్త తరం విద్యాలయాలు… పేదలకు ఇండ్ల వరాలు… ఆపద అని వస్తే ఆదుకుంటాడు ఆరోగ్యం కోసం వెళ్తే వైద్యం చేయిస్తాడు గుడి కోసమంటే కదిలొస్తాడు… వైద్యం కోసమంటే చలిస్తాడు… బడి కోసమంటే ముందూ వెనుక చూసుకోడు… ఎవరొచ్చినా కాదనడు…లేదనడు..సాయం చేయకుండా పంపడు. బడైనా, గుడైనా, ఊరంతా బాగు చేయాలన్నా ఆయన చెవిన పడితే చాలు… …