
వాళ్ల నోటికి, మాటకు నిజం రాదా!?
ఇంత అన్యాయమా!? `తెలంగాణకు వచ్చిన వాటిని ఊడ్చుకెళ్లిన వాళ్లు అభివృద్ధి చేస్తారా? `తరలించుడు తప్ప, ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు? `తెలంగాణకు కేటాయించిన ఐటిఐఆర్ ను గుజరాత్ తరలించారు…? `కాజీపేట రైల్వే కోచ్ గుజరాత్ కు మళ్లించారు…. `బిబినగర్ ఎయిమ్స్ కు రూపాయిచ్చింది లేదు? `ఆదిలాబాదుకు గిరిజన యూనివర్సిటీ రాలేదు? `నిజామాబాదులో పసుబు బోర్డు జాడే లేదు? `ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు? `కరీంనగర్ కు ఐఐటి రాలేదు? `హైదరాబాద్ లో పెట్టాల్సిన ఆయుష్ గుజరాత్…