
దివ్యాంగుల సొమ్ము దుబారా చేస్తూ..? దర్జాలు వెలగబెడుతూ!?
` అయ్యో! దివ్యాంగుల మొర వినరా? అని రాస్తే నేటిధాత్రికి నోటీసులిస్తారా..! ` ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు? `ఎంత కాలం మోసం చేస్తుంటారు? `అవినీతి సొమ్ముతో లాయర్ నోటీసులిస్తే సరిపోతుందా? ` ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నేటిధాత్రికి నోటీసులిచ్చే అధికారం ఎవరిచ్చారు? ` ఒక ప్రభుత్వ ఉద్యోగి మీడియాకు లాయర్ నోటీసు పంపడం నేరమన్నది తెలుసా? ` ఒక ఉద్యోగి మూడేళ్లకు మించి ఒకే చోట పనిచేయరాదు? ` ఒకవేళ అవసరమైతే ప్రతిసారీ ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో…