
భవన నిర్మాణ నూతన కార్మిక సంఘం ఎన్నిక
వీర్నపల్లి: నేటి ధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లావీర్నపల్లి మండల కేంద్రంలో సిఐటీయు అనుబంధ సంఘమైన భవన నిర్మాణ కార్మిక నూతన మండల కార్యవర్గం సోమవారము ఎన్నికున్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు భూస రాజం, కార్యదర్శి గా గుంటుకూ నరేందర్, శంకర్, చంద్రయ్య, దేవరాజు, రాజెల్లయ్య, శోభన్, తిరుపతి లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపిటిసి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపి కార్మిక సంఘం అభివృద్ది కోసం కార్మికుల…