*పాన్ మసాలా ముసుగు లో గుట్కాల తయారీ*
ముడి పదార్ధాలను,యంత్రాలను స్వాధీనం నేరస్తుల అరెస్ట్ వరంగల్ సిటి నేటిధాత్రి శుక్రవారం పాన్ మసాలా పేరుతో నిషేధిత గుట్కాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ నందిరామ్ సిబ్బంది కలిసి శివనగర్ లోని వల్లాల రాజమల్లు ఇంటిని తనిఖీ చేయగా తన ఇంట్లో సదరు వ్యక్తి కొంతకాలము నుండి గుట్కాలు తయారీకి ఉపయోగించే కీమామ్, జర్ధా, పొగాకు, తదితర ముడి పదార్ధాలను వాడి గుట్కాలు తయారు చేస్తున్నాడు. ఈ రకంగా తయారైనటువంటి గుట్కాలు…