తెలంగాణలో రికార్డు బ్రేక్
ఒకే రోజు 199 కరోనా కేసులు నమోదు -జీహెచ్ఎంసీలో మోగుతున్న కరోనా ప్రమాద గంటికలు -24 గంటల్లో 5 గురి మృతి రాష్ట్రంలో 2,698కి చేరిన కేసులు -రాష్ట్రంలో కర్ఫ్యూ భారీ సడలింపు హైదరాబాద్: తెలంగాణలో అమాంతం రికార్డు బద్దలు కొట్టే కేసులు నమోదయ్యాయి.ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులేటిన్ ప్రకారం కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఒక్కరోజే 122 మందికి కరోనా…