
గణపురం సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం కక్ష సాధింపు చర్య
తనాపై అవిశ్వాసం ముమ్మాటికి కక్ష సాధింపు చర్య. అని గణపురం పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి ప్రెస్ మీట్ లో అన్నారు వారి విజ్ఞతకే వదిలేస్తున్న. నాకు ఛైర్మన్ గా అవకాశం కల్పించిన గండ్ర వెంకటరమణారెడ్డి వారికి జీవితాంతం రుణపడి ఉంటా. 4 ఏండ్లు నాకు సహకరించిన రైతులకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు నా పదవి తొలగించి నన్ను చంపే కుట్ర చేస్తున్నారు. నన్ను నమ్ముకున్న వారికి అండగా ఉంటా. గణపురం నేటి ధాత్రి గణపురం పిఎసిఎస్ ఛైర్మన్…