
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నేటి ధాత్రి:ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డిఓకు వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు
సర్వే నెంబర్ 113,114లో వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి చౌటుప్పల్ పురపాలక కేంద్రం వలిగొండ రోడ్డులోని 113,114 సర్వే నెంబర్లలోని భూమిని కాపాడాలని చౌటుప్పల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం ఆర్డీవో జగన్నాధ రావుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మండల విలేకరులు మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వలిగొండ రోడ్డు లోని 113 ,114 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించగా ఇట్టి విషయాన్ని పత్రికల ద్వారా వెలుగులోకి…